వైయస్ జగన్‌కు ఈనెల 14 వరకు రిమాండ్ పొడిగింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైయస్ జగన్‌కు ఈనెల 14 వరకు రిమాండ్ పొడిగింపు

వైయస్ జగన్‌కు ఈనెల 14 వరకు రిమాండ్ పొడిగింపు

Written By news on Wednesday, August 1, 2012 | 8/01/2012

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి ఈనెల 14 వరకు రిమాండ్ పొడిగిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

జగన్ రిమాండ్ ఈరోజుతో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే ఓఎంసీ, ఎమ్మార్ నిందితులను కూడా విచారణ జరిపి వారికి కూడా 14 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

Thieves are outside. Great people are in.