లక్నోలో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్నోలో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

లక్నోలో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

Written By news on Friday, December 6, 2013 | 12/06/2013

లక్నోలో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం
లక్నో: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లక్నోలో ఘన స్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తో భేటీ నేపథ్యంలో జగన్ శుక్రవారం లక్నోకు చేరుకున్నారు.ఆయనకు లక్నో ఎయిర్ పోర్టులో యూపీ తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజ కీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కలవనున్నారు.
 
ఈ మేరకు ఆయన శుక్రవారం మధ్యాహ్నం 12 గం.లకు హైదరాబాద్ లో బయలదేరి లక్నోకు చేరుకున్నారు.మరి కాసేపట్లో అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమవుతారు.
Share this article :

0 comments: