నేడు రాజంపేట, సుండుపల్లెలో షర్మిల ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు రాజంపేట, సుండుపల్లెలో షర్మిల ప్రచారం

నేడు రాజంపేట, సుండుపల్లెలో షర్మిల ప్రచారం

Written By news on Monday, April 28, 2014 | 4/28/2014

నేడు రాజంపేట, సుండుపల్లెలో షర్మిల ప్రచారం
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, జగన్ సోదరి షర్మిల నేడు రాజంపేట, టి.సుండుపల్లెలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
 
సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజంపేటలో, 5.30 గంటలకు టి.సుండుపల్లెలో షర్మిల ప్రచారం నిర్వహించనున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సురేష్‌బాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: