11-12-2011 ఆదివారం పెదకాకాని మండలం ఓదార్పుయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 11-12-2011 ఆదివారం పెదకాకాని మండలం ఓదార్పుయాత్ర

11-12-2011 ఆదివారం పెదకాకాని మండలం ఓదార్పుయాత్ర

Written By ysrcongress on Sunday, December 11, 2011 | 12/11/2011

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర ఆదివారం పెదకాకాని మండలంలోని పెదకాకాని నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..
11-12-2011 ఆదివారం
పెదకాకాని మండలం
పెదకాకాని నుంచి యాత్ర ప్రారంభం
వెంగళరావునగర్‌లో వైఎస్ విగ్రహావిష్కరణ
నంబూరు అంబేద్కర్‌నగర్‌లో విగ్రహావిష్కరణ
జయభారతరెడ్డినగర్‌లో విగ్రహావిష్కరణ
రైస్‌మిల్లు సెంటర్‌లో విగ్రహావిష్కరణ
బస్టాండ్ సెంటర్‌లో విగ్రహావిష్కరణ
ఓల్డ్ బ్యాంక్ సెంటర్‌లో విగ్రహావిష్కరణ
పెదకాకాని ఎన్.టి.ఆర్.నగర్‌లో విగ్రహావిష్కరణ
రెడ్డివారి బావి సెంటర్‌లో విగ్రహావిష్కరణ
రైల్వేగేట్ సెంటర్‌లో విగ్రహావిష్కరణ
లూథర్‌గిరి వద్ద విగ్రహావిష్కరణ
వెనిగండ్ల యాదవపాలెంలో విగ్రహావిష్కరణ
ఎస్సీ/ఎస్టీ కాలనీలో విగ్రహావిష్కరణ
Share this article :

0 comments: