Home »
» నా స్పీచ్ లో చివరి 5 నిమిషాలు చూడండి..
నా స్పీచ్ లో చివరి 5 నిమిషాలు చూడండి..
హైదరాబాద్ : శాసనసభ వాయిదా అనంతరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ...ఇవాళ నేను సభలో మాట్లాడిన స్పీచ్ చూపిస్తే బడ్జెట్ లో వాస్తవిక సమస్యలు తెలుస్తాయి. నా స్పీచ్ లో చివరి 5 నిమిషాలు చూడండి..అన్ని మీడియా ఛానల్స్ కూడా నేను మాట్లాడిన చివరి అయిదు నిమిషాలు చూపిస్తే నా మాటల్లో బడ్జెట్ గురించి వాస్తవిక సమస్యలే కనపడతాయి.రైతులు పడుతున్న ఇబ్బందులు కనబడతాయి. రాష్ట్రంలో రైతు పడుతున్న దుస్థితి నా మాటల్లో కనిపిస్తాయి. వీటి గురించి మాట్లాడకూదని ఆదేశం జారీ చేసిన స్పీకర్ మరెక్కడా కనిపించరు. రైతుల దుస్థితి వినే ఓపిక ప్రభుత్వానికి లేదు. నేను ఎన్నో అసెంబ్లీలు చూశా.. కాని, ఫలానాది మాట్లాడకూడదు అని ఆదేశం ఇచ్చిన ఏకైక స్పీకర్ ను నేను ఈ అసెంబ్లీలోనే చూస్తున్నా' అన్నారు.
0 comments:
Post a Comment