వైఎస్సార్‌సీపీ ప్రకాశం జిల్లా కమిటీ ఏర్పాటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ ప్రకాశం జిల్లా కమిటీ ఏర్పాటు

వైఎస్సార్‌సీపీ ప్రకాశం జిల్లా కమిటీ ఏర్పాటు

Written By news on Monday, March 16, 2015 | 3/16/2015

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం కమిటీ వివరాలను మీడియాకు విడుదల చేసింది.  ఆరుగురికి జిల్లా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. వీరిలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కరిని మాత్రమే ఎంపిక చేశారు. ఏడుగురు జిల్లా కార్యదర్శులుగాను, 14 మంది జిల్లా సంయుక్త కార్యదర్శులుగాను, ఇద్దరు జిల్లా క్రమశిక్షణా సంఘం సభ్యులు, ఒక జిల్లా అధికార ప్రతినిధి, 34 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆరుగురు అనుబంధ విభాగాల అధ్యక్షులను ప్రకటించారు. గతంలోనే పార్టీ జిల్లా అధ్యక్షునిగా ముత్తుమల అశోక్‌రెడ్డిని ప్రకటించినందున మిగతా కార్యవర్గాన్ని ప్రస్తుతం ప్రకటించారు.
 
జిల్లా అనుబంధ  విభాగాల అధ్యక్షులు:
జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా గంగాడ సుజాత (ఒంగోలు ), జిల్లా రైతు విభాగం అధ్యక్షునిగా మారెడ్డి సుబ్బారెడ్డి           (సంతనూతలపాడు), జిల్లా బీసీసెల్ అధ్యక్షునిగా కఠారి శంకర్‌రావు (ఒంగోలు), జిల్లా లీగల్ సెల్ అధ్యక్షునిగా ఎంవీవీఎస్ వేణుగోపాల్(ఒంగోలు), జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షునిగా ఎస్.మణికంఠారెడ్డి(కందుకూరు) జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా కర్నేటి వెంకట ప్రసాద్(చీరాల).
 
జిల్లా ప్రధాన కార్యదర్శులు: చింతల రామారావు(అద్డంకి), కుమ్మెత అంజిరెడ్డి (దర్శి), గోలి అంజలీదేవి (చీరాల), వై.వెంకటేశ్వరరావు (కొండపి), పాశం మురళీకృష్ణ (గిద్దలూరు), వీరగంధం ఆంజనేయులు (పర్చూరు). జిల్లా అధికారప్రతినిధి:  సూర స్వామిరంగారెడ్డి (గిద్దలూరు)
 జిల్లా క్రమశిక్షణా సంఘం సభ్యులు:  
 జ్యోతి హనుమంతరావు(అద్దంకి),
 వీరంరెడ్డి రాఘవరెడ్డి(గిద్దలూరు).
 
జిల్లా కార్యదర్శులు:
ఎం.రాజశేఖరరెడ్డి(అద్దంకి), దుగ్గిరెడ్డి రమణారెడ్డి(దర్శి), గొనిగెల పెటూరుబాబు(చీరాల), చింతపల్లి పేరయ్య(కొండపి), బి.మాల్యాద్రి చౌదరి(కనిగిరి), జువ్వా శ్రీను (పర్చూరు), పెరుమారెడ్డి ఈశ్వర్‌రెడ్డి(గిద్దలూరు)
 
జిల్లా సంయుక్త కార్యదర్శులు:
షేక్ మస్తాన్‌వలి, కొండూరి ముసలయ్య(అద్దంకి), చిల్ల సుశీల ప్రతాప్, సూరెదేవర అంజయ్య(దర్శి), ఎం.బలరాంరెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు(చీరాల), కసుకుర్తి శ్రీధర్, గొల్లమూడి సుందరరామిరెడ్డి (కొండపి), పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, సురసాని మోహన్‌రెడ్డి(కనిగిరి), మనుబోతు వెంకటరెడ్డి, తన్నెబోయిన వెంకటప్పయ్య(పర్చూరు), సయ్యద్ కమర్, చేగిరెడ్డి సుబ్బారెడ్డి(గిద్దలూరు).
 
జిల్లా కార్యవర్గ సభ్యులు:
గంగమనేని వెంకటరామిరెడ్డి, పాదర్తి చిరంజీవి, కె.వెంకటేశ్వరరెడ్డి, నార్ని సుబ్బారావు, పసుపులేటి కోటేశ్వరరావు, పోతుల వెంకటస్వామి(అద్దంకి), మీనిగ వెంకటేశ్వర్లు, వల్లభనేని వీరయ్యచౌదరి, వై.చినసుబ్బయ్య, ముప్పరాజు సుబ్బారావు, ఇడంకంటి బ్రహ్మారెడ్డి(దర్శి), కొండూరి వెంకటేశ్వర్లు, సయ్యద్ నాగూర్(చీరాల), గడ్డం భాస్కరరావు, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, షేక్ షాజహాన్, బొల్లినేని రామకృష్ణ, చలంచెర్ల కోటేశ్వరరావు, మంచినేని వెంకటరావు(కొండపి), చింతగుంట్ల సాల్మన్‌రాజు, కాకర్ల వెంకటేశ్వర్లు, పందీటి వెంగళరావు, కల్లూరి రామిరెడ్డి, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, ఎన్.నారాయణస్వామి(కనిగిరి), పీ.కాలేషావలి, తుమ్మలపెంట శ్రీనివాసరావు, మువ్వల రాంబాబు, తోట వెంకట శ్రీనివాసరావు(పర్చూరు), కత్తి అనూజీరావు, అంబవరం శ్రీకాంత్‌రెడ్డి, కలగొట్ల సిద్దయ్య, బియ్యల నారాయణ, చింతా దేవభూషణం(గిద్దలూరు).
Share this article :

0 comments: