రాళ్లు వేయటం కాదు..బుర్ర కూడా వాడాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాళ్లు వేయటం కాదు..బుర్ర కూడా వాడాలి

రాళ్లు వేయటం కాదు..బుర్ర కూడా వాడాలి

Written By news on Thursday, March 19, 2015 | 3/19/2015


వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : బడ్జెట్ పై చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగానే మరోసారి మైక్ కట్ అయింది.  గురువారం శాసనసభలో బడ్జెట్ పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చర్చ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. 
 
దాంతో ఆయన మరోసారి ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాజకీయాలు మాట్లాడనంటూనే ఎదురుదాడి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆర్థిక విషయాలు తెలియని వారు కూడా సభలో మాట్లాడుతున్నారని  ఎదిగే కొద్ది ఒదిగి ఉండటం నేర్చుకోవాలన్నారు. ఎదుటవారిపై రాళ్లు వేయటం సరికాదని, కొంచెం బుర్ర కూడా ఉపయోగించాలని ఆయన అన్నారు.
Share this article :

0 comments: