అంగన్ వాడీ సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంగన్ వాడీ సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

అంగన్ వాడీ సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Written By news on Tuesday, March 17, 2015 | 3/17/2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభలో అంగన్ వాడీ సమస్యలు, జీతభత్యాలపై మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఈ అంశంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరగనుంది.
 సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్ వాడీ కార్యకర్తలు మంగళవారం తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీస్తోంది. వేలాది మంది కార్యకర్తలు ఏపీ అసెంబ్లీ దగ్గర దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
Share this article :

0 comments: