బాబు గారి కాకి లెక్కలు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు గారి కాకి లెక్కలు..

బాబు గారి కాకి లెక్కలు..

Written By news on Friday, March 20, 2015 | 3/20/2015


బాబు గారి కాకి లెక్కలు..
హైదరాబాద్ : ఏపీ సర్కారు 2015-16 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అహేతుకంగా ఉందో.. లెక్కల్లో చిక్కులు ఎలా ఉన్నాయో అన్న విషయాన్ని వైఎస్సార్సీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంకెలు, వివరాలతో స్పష్టంగా వివరించారు. బడ్జెట్ లోని అవకతవకలను ఎత్తిచూపుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆయన వెల్లడించిన వివరాల్లోని కొన్ని ముఖ్యాంశాలు..
 
ప్రణాళికేతర వ్యయంలో తగ్గించిన మొత్తం     రూ.11వేల కోట్లు
బడ్జెట్ లో గరిష్ఠంగా చూపిన ఖర్చు        రూ.1, 12,000 కోట్లు
వాస్తవంగా అయ్యే ఖర్చు         రూ.80 వేల కోట్లు
జూన్ 6 నాటికి ఏపీలో వ్యవసాయ రుణాల మొత్తం- 87,612 కోట్లు
డ్వాక్రా సంఘాల రుణాలు- 14,204 కోట్లు
తాజాగా చెప్పిన వ్యవసాయ రుణాల మొత్తం    రూ.99,555 కోట్లు
బ్యాంకర్లు రైతులకు ఇవ్వాలనుకున్న రుణం-  రూ.56వేల కోట్లు
రైతులకు ఇచ్చింది- రూ.13,781 కోట్లు
వడ్డీలేని రుణాల కింద రీషెడ్యూల్ రుణాలు రూ.20 వేల కోట్లు అనుకుంటే గనుక ప్రభుత్వం కేటాయించవలసింది- రూ.800 కోట్లు
ఇదికాక అపరాధ వడ్డీ కింద కేటాయించాల్సింది- రూ.11,200 కోట్లు (14 శాతం)
వడ్డీ కిందే ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన మొత్తం- రూ.12 వేల కోట్లు
వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకోసం ప్రభుత్వ కేటాయింపులు- కేవలం రూ.172 కోట్లు
ప్రభుత్వ తీరుతో బ్యాంకర్లకు జరుగుతున్న నష్టం- రూ.36 వేల కోట్లు
రాష్ట్రంలో రూ.50 వేలలోపు రుణాలు- రూ.13,280 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయింపు - రూ. 1000 కోట్లు
ఏఐబీపీ కింద కేంద్రం ఇస్తున్నట్లుగా పేర్కొన్న నిధులు- రూ.770 కోట్లు
నిజానికి కేంద్రం ఇస్తున్న ఏఐబీపీ నిధులు- రూ.850 కోట్లు
పట్టిసీమ ప్రాజెక్టుకు కేటాయింపులు    -శూన్యం
గాలేరు- నగరికి కేటాయింపు- రూ.160 కోట్లు
ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి కావాల్సిన మొత్తం- రూ.2600 కోట్లు
హంద్రీనీవా పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు- రూ.1500 కోట్లు
ప్రభుత్వం కేటాయించింది- రూ.153 కోట్లు
పులిచింతల ప్రాజెక్టు కోసం 2004 - 2014 వరకు ఖర్చుచేసింది- రూ.980 కోట్లు
ప్రాజెక్టుకు ఇంకా కావాల్సింది- రూ.290 కోట్లు
ప్రస్తుత బడ్జెట్ లో పులిచింతలకు కేటాయించింది- రూ.20 కోట్లు
వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల సంఖ్య- 1.42 లక్షలు
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం అవసరమయ్యే మొత్తం- రూ.2,445 కోట్లు
బడ్జెట్ లో కేటాయించింది- రూ.799 కోట్లు
రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లు - 43.13 లక్షలు
ఇంకా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు- 3.85 లక్షలు
ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నట్లుగా చూపిస్తున్నది- 37.85 లక్షల మందికి
పెన్షన్లకు కావాల్సిన మొత్తం- రూ. 4,831 కోట్లు
పద్దులో ప్రభుత్వం కేటాయించిన నిధులు- రూ.3700 కోట్లు
చంద్రబాబు సీఎం అయ్యేసరికి రాష్ట్రంలో మంజూరైన ఇళ్లు- 7.95 లక్షలు
వేరువేరు దశల్లో ఆగిపోయిన ఇళ్లు- 5.60 లక్షలు
జన్మభూమి కార్యక్రమంలో ఇళ్లకోసం వచ్చిన దరఖాస్తులు- 7.19
పెండింగ్ లో ఉన్నట్లు చూపించినవి- 7.19 లక్షల దరఖాస్తులు
ఆరోగ్యశ్రీ (ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ) కు అవసరమైన నిధులు- రూ.547 కోట్లు
కానీ ఇచ్చింది- రూ. 500 కోట్లు
ప్రణాళికా వ్యయంలో తగ్గింపు- 23 శాతం
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇచ్చిన నిధులు- రూ.3470 కోట్లు (గతేడాది రూ.4280 కోట్లు)
ఎస్సీ కార్పోరేషన్ రుణ లక్ష్యం - రూ335 కోట్లు
ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలు - రూ.84 కోట్లు
ఎస్టీ కార్పొరేషన్ రుణ లక్ష్యం రూ.94  కోట్లు
నేటివరకు పంపిణీ చేసిన రుణాలు- రూ.9 కోట్లు
బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలనుకున్న రుణం - రూ.361 కోట్లు
ఇచ్చింది- రూ. 2 కోట్లు
Share this article :

0 comments: