బడ్జెట్ పై చర్చ ప్రారంభించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బడ్జెట్ పై చర్చ ప్రారంభించిన వైఎస్ జగన్

బడ్జెట్ పై చర్చ ప్రారంభించిన వైఎస్ జగన్

Written By news on Thursday, March 19, 2015 | 3/19/2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి.  ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడ్జెట్ పై చర్చను ప్రారంభించారు. వైఎస్ జగన్ బడ్జెట్ పై చర్చకు సంబంధించి ముఖ్యాంశాలు.

* 2015-16కు సంబంధించి, 1,13,049 కోట్ల బడ్జెట్
*8.4 శాతం వృద్ధిరేటు సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నారు
*దేశం కన్నా ఒక్క శాతం వృద్ధిరేటు ఎక్కువగా సాధించామని చెప్పుకుంటున్నారు
*ఆర్థిక వృద్ధిరేటు ఎక్కువగా ఉంటే...డబ్బు మూవ్ మెంట్ బాగా ఉంటుంది
*గతంలో 32శాతం ఉన్న పన్నుల వాటాను ఈ ఏడాది 42 శాతానికి పెంచినందువల్ల అదనంగా నిధులు వస్తాయి
*ప్రణాళికేతర వ్యయం రూ.11 వేల కోట్లు తగ్గించారు
Share this article :

0 comments: