నర్సాపురంలో విజయమ్మ ప్రచారం షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నర్సాపురంలో విజయమ్మ ప్రచారం షెడ్యూల్

నర్సాపురంలో విజయమ్మ ప్రచారం షెడ్యూల్

Written By news on Friday, June 1, 2012 | 6/01/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం (01-06-12) పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని ఈ క్రింది గ్రామాల్లో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. ఆమె వెంట నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు ఉంటారని చెప్పారు.

ఉదయం 9 గంటలకు నర్సాపురం మండలం గొంది నుంచి రోడ్ షో ప్రారంభం
చిట్టవరం, సరిపల్లి, మల్లవరంలంక, మల్లవరం, కొప్పర్రు, శేరేపాలెం, కొత్తపాలెం, మొగల్తూరు, సీతారాంపురం నర్సాపురం స్టీమర్‌రోడ్డులో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ
Share this article :

0 comments: