విజయమ్మ ప్రచారానికి విద్యుత్ నిలిపివేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » విజయమ్మ ప్రచారానికి విద్యుత్ నిలిపివేత

విజయమ్మ ప్రచారానికి విద్యుత్ నిలిపివేత

Written By news on Friday, June 1, 2012 | 6/01/2012

నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైఎస్ విజయమ్మ ప్రచారంలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. విజయమ్మ ప్రచారానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అధికారుల తీరుపై స్తానిక ప్రజలు మండిపడ్డారు. 
Share this article :

0 comments: