రేపు రాష్ట్రవ్యాప్త బంద్: వైఎస్‌ఆర్‌సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు రాష్ట్రవ్యాప్త బంద్: వైఎస్‌ఆర్‌సీపీ

రేపు రాష్ట్రవ్యాప్త బంద్: వైఎస్‌ఆర్‌సీపీ

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

ఆస్తులు దర్యాప్తు కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ను శాంతియుతంగా పాటించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: