జగన్ ని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో

జగన్ ని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో ఓ మహిళ ప్రాణాలు విడిచింది. పెద్దాపురంలో జొన్నకూటి మారతమ్మ (49) జగన్‌ను అరెస్ట్ చేస్తారన్న తీవ్ర ఆందోళనకు గురై మృతి చెందారు.


నల్గొండ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అభిమాని మరొకరు మృతి చెందారు. కోదాడ మండలం రెడ్లకుంటలో అనంతయ్య (55) గుండెపోటుతో మృతి చెందాడు. సిబిఐ జగన్‌ను అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో ఆయన హఠాన్మరణం చెందారు.
Share this article :

0 comments: