'పోలీసులే పంపుతున్న ఎస్ఎంఎస్ లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'పోలీసులే పంపుతున్న ఎస్ఎంఎస్ లు

'పోలీసులే పంపుతున్న ఎస్ఎంఎస్ లు

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

తమ పేరుతో పోలీసులే ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌ రెడ్డి, ఆదం విజయ్‌ కుమార్, రాజ్‌ ఠాకూర్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డిలు తెలిపారు. విధ్వంసాలకు కుట్రపన్నుతూ తాము ఎస్ ఎంఎస్ లు పంపుతున్నామన్న వార్తలలో నిజంలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు.
Share this article :

0 comments: