విద్యుత్‌ ఛార్జీల పెంపు తగదు: వైఎస్ఆర్ కాంగ్రెస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్‌ ఛార్జీల పెంపు తగదు: వైఎస్ఆర్ కాంగ్రెస్

విద్యుత్‌ ఛార్జీల పెంపు తగదు: వైఎస్ఆర్ కాంగ్రెస్

Written By ysrcongress on Monday, December 26, 2011 | 12/26/2011

విద్యుత్‌ ఛార్జీల పెంపును ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఛార్జీల పెంపు ప్రతిపాదన మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసినట్లుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఈ పెంపు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లవుతుందన్నారు. అందువల్ల విద్యుత్ చార్జీల పెంపుతగదన్నారు.
Share this article :

0 comments: