వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ మంత్రి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ మంత్రి!

వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ మంత్రి!

Written By news on Wednesday, December 26, 2012 | 12/26/2012

 విశాఖపట్నం ఏజెన్సీలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎం బాలరాజు వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఎంపీ సబ్బంహరి, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
Share this article :

0 comments: