మొదటి జాబితాల్లోని వారికే పోస్టు: వైఎస్సార్ టీఎఫ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మొదటి జాబితాల్లోని వారికే పోస్టు: వైఎస్సార్ టీఎఫ్

మొదటి జాబితాల్లోని వారికే పోస్టు: వైఎస్సార్ టీఎఫ్

Written By news on Tuesday, December 25, 2012 | 12/25/2012

రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా టీచర్ల ఎంపిక జాబితాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఓబుళపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి ఎంపిక జాబితా ప్రకటించి, మళ్లీ మార్చినందున, ఆ జాబితాలో ఉన్న వారికి సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి, పోస్టింగ్‌లు ఇవ్వాలని 
విజ్ఞప్తి చేశారు. 
Share this article :

0 comments: