బొత్స తాను జిల్లాలో చేస్తున్నది కుటుంబ పాలన కాదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొత్స తాను జిల్లాలో చేస్తున్నది కుటుంబ పాలన కాదా

బొత్స తాను జిల్లాలో చేస్తున్నది కుటుంబ పాలన కాదా

Written By ysrcongress on Tuesday, December 6, 2011 | 12/06/2011

సంప్రదాయాలు అంటూనే విజయమ్మ ప్రసంగంపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. సాక్షి హెడ్ లైన్ షోలో ఆయన మాట్లాడుతూ రాచరికం అంటూ గగ్గోలు పెట్టిన బొత్స తాను జిల్లాలో చేస్తున్నది కుటుంబ పాలన కాదా అని సూటిగా ప్రశ్నించారు.




టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీద సీబీఐ విచారణ జరుగుతున్నందునే ఆ పార్టీ పభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిందని పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ విమర్శించారు. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయమై ఎంతో ఉద్వేగభరితంగా మాట్లాడిన వైఎస్ విజయమ్మకు ఎవరూ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ సతీమణిగా ఆమె 30 ఏళ్లుగా రాజకీయాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. రాజకీయాలను విశ్లేషించే శక్తి, సామర్థ్యం ఆమెకు ఉన్నాయన్నారు. 
Share this article :

1 comments:

Power Guys said...

Okappudu vijayamma kallu pattukovadanikina ready ga vunna bostha eppudu sonia japam chesthuntadu... jagan Cm kavalani santhakalu start chesina vadu malla padhavikosam jagan ne vimarsisthunadu.... bostha , jansi, bostha thammudu andhuru rajikiyyalo leraaa vallu chesthunnadu kutumba rajikiyalu kadaaa.... eppudu Rahul PM kavali antunadu adi kutumba rajikiyalu kadaaaa....