వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కుంజా ధర్మపై సస్పెన్షన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కుంజా ధర్మపై సస్పెన్షన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కుంజా ధర్మపై సస్పెన్షన్

Written By ysrcongress on Monday, December 5, 2011 | 12/05/2011

ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కుంజా ధర్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని కన్వీనర్ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు కుంజా ధర్మను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Share this article :

0 comments: