‘ఎయిడెడ్’ సమస్యలు తీర్చాలి: ఏపీవైఎస్సార్‌టీఎఫ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఎయిడెడ్’ సమస్యలు తీర్చాలి: ఏపీవైఎస్సార్‌టీఎఫ్

‘ఎయిడెడ్’ సమస్యలు తీర్చాలి: ఏపీవైఎస్సార్‌టీఎఫ్

Written By news on Saturday, January 19, 2013 | 1/19/2013

ఎయిడెడ్ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీ వైఎస్సార్ టీఎఫ్) డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న ఎయిడెడ్ టీచర్లను ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ నేతలు ఓబుళపతి, రామసుబ్బారావు, అశోక్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి శుక్రవారం పరామర్శించి మద్దతు ప్రకటించారు.
Share this article :

0 comments: