మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Tuesday, May 28, 2013 | 5/28/2013

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 162వ రోజు మంగళవారం 5.6 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. రాజోలు అడ్డరోడ్డు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర పాలకొల్లు చేరుతుందని పేర్కొన్నారు. పాలకొల్లు మార్కెట్ యార్డు వద్ద ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షర్మిల నిరశన దీక్ష చేపడతారని వెల్లడించారు.

పర్యటించే ప్రాంతాలు : రాజోలు అడ్డరోడ్డు, పాలకొల్లు బస్టాండ్, మార్కెట్ యార్డు
Share this article :

0 comments: