మనుషులను పశువులుగా చూసే బాబు: దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మనుషులను పశువులుగా చూసే బాబు: దాడి

మనుషులను పశువులుగా చూసే బాబు: దాడి

Written By news on Tuesday, May 28, 2013 | 5/28/2013

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుది మనుషులను పశువులుగా చూసే నీచసంస్కృతని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత దాడి వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని, తక్కువగా చూడటం బాబుకు తగదన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను పిల్ల కాంగ్రెస్ అని ఆయన అంటున్నారని, కానీ కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నది అతనేనని విమర్శించారు. బాబు విధానాల వల్లే టీడీపీ భ్రష్టుపట్టిందన్నారు.
Share this article :

0 comments: