కోవూరులో జగన్ ప్రచార షెడ్యూల్ ఖరారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోవూరులో జగన్ ప్రచార షెడ్యూల్ ఖరారు

కోవూరులో జగన్ ప్రచార షెడ్యూల్ ఖరారు

Written By ysrcongress on Saturday, February 25, 2012 | 2/25/2012

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రచార కార్యక్రమం ఖారారైంది. మార్చి 2 తేదిన విడవలూరు, మార్చి 3 తేదిన కొడవలూరు, మార్చి 4 తేదిన ఇందుకూరు పేటలో జగన్ ప్రచారం చేయనున్నారు. కోవూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బరిలో ఉన్నారు.
Share this article :

0 comments: