కడపలో అక్రమ రౌడీషీట్లపై హైకోర్టు స్టే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కడపలో అక్రమ రౌడీషీట్లపై హైకోర్టు స్టే

కడపలో అక్రమ రౌడీషీట్లపై హైకోర్టు స్టే

Written By ysrcongress on Thursday, February 23, 2012 | 2/23/2012

 కడపలో అక్రమ రౌడీషీట్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. వైఎస్ కొండారెడ్డితో పాటు 17మందిపై పోలీసులు ఇబ్బడిముబ్బడిగా రౌడీషీట్లు ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల తర్వాత న్యాయస్థానం విచారణ జరపనుంది.
Share this article :

0 comments: