వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 'అల్లు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 'అల్లు'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 'అల్లు'

Written By ysrcongress on Saturday, March 31, 2012 | 3/31/2012

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జగన్ ఈ సందర్భంగా అల్లు వెంకట సత్యనారాయణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Share this article :

0 comments: