అన్ని స్థానాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌వే: లక్ష్మీపార్వతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్ని స్థానాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌వే: లక్ష్మీపార్వతి

అన్ని స్థానాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌వే: లక్ష్మీపార్వతి

Written By news on Friday, April 6, 2012 | 4/06/2012

అవినీతి గురించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల నాడి తెలిసిన వ్యక్తి అని ఆమె అన్నారు. రాబోయే ఉపఎన్నికల్లో అన్ని స్థానాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌దేనని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. జగన్‌ను ఎప్పుడు సీఎం చేద్దామా అని ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆమె అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు ఓ మద్యం మాఫియా నడుపుతున్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉండటం అవసరమా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. 
Share this article :

0 comments: