జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Written By news on Thursday, January 24, 2013 | 1/24/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. జగన్ రెగ్యులర్‌ బెయిల్‌ పిటీషన్ పై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేసు విచారణలో ఉన్నందున ఆయన బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది. ఈ సమయంలో పిటిషన్ విచారణ కు అర్హత కాదని కోర్టు వెల్లడించింది.
Share this article :

0 comments: