వైఎస్ఆర్ సీపీ పొత్తు పెట్టుకోదు: గోనె - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ పొత్తు పెట్టుకోదు: గోనె

వైఎస్ఆర్ సీపీ పొత్తు పెట్టుకోదు: గోనె

Written By news on Sunday, January 20, 2013 | 1/20/2013

రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. కాంగ్రె్ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం తగదని గోనె హితవు పలికారు. దానివల్ల హైదరాబాద్ లో సీమాంధ్రులకు ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. ఏకాభిప్రాయంతో ఇప్పటివరకూ ఏ ఒక్క రాష్ట్రం కూడా ఏర్పడలేదని గోనె అన్నారు.
Share this article :

0 comments: