వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగీత వెంకటరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగీత వెంకటరెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగీత వెంకటరెడ్డి

Written By news on Saturday, January 26, 2013 | 1/26/2013

మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, మైసూరారెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు నియోజకవర్గానికి చెందిన వెంకటరెడ్డి నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు.
Share this article :

0 comments: