వైఎస్ఆర్ సీపీలోకి మహిపాల్ రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలోకి మహిపాల్ రెడ్డి

వైఎస్ఆర్ సీపీలోకి మహిపాల్ రెడ్డి

Written By news on Thursday, January 3, 2013 | 1/03/2013

హైదరాబాద్ : పటాన్‌చెరువు మాజీ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి గురువారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరతారు. మహిపాల్‌తో పాటు టీఆర్‌ఎస్‌ యూత్ విభాగానికి చెందిన 500 మంది కార్యకర్తలు కూడా పార్టీలోకి చేరనున్నారు.
Share this article :

0 comments: