జగన్‌పై ఉన్న స్పీడు ‘కోల్’గేట్‌పై లేదేం?: కిషన్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌పై ఉన్న స్పీడు ‘కోల్’గేట్‌పై లేదేం?: కిషన్‌రెడ్డి

జగన్‌పై ఉన్న స్పీడు ‘కోల్’గేట్‌పై లేదేం?: కిషన్‌రెడ్డి

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

వైఎస్ జగన్ ఆస్తుల కేసులో చూపిస్తున్న దూకుడు కేంద్రంలో జరిగిన బొగ్గు కుంభకోణంపైన, 2జీ స్పెక్ట్రమ్‌పై ఎందుకు చూపడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ సీబీఐని ప్రశ్నించింది. ప్రాంతానికో న్యాయం ఉంటుందా? అని నిలదీసింది. నిందితులకే నివేదికలు చూపించిన సీబీఐ తీరు అడుగడుగునా అనుమానాస్పదమేనని పేర్కొంది. 
Share this article :

0 comments: