మోగిన ఉప ఎన్నికల నగారా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మోగిన ఉప ఎన్నికల నగారా!

మోగిన ఉప ఎన్నికల నగారా!

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఫిబ్రవరి 22 తేదిన విడుదలకానుంది. ఈ నెల 22నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతుదని నామినేషన్లకు చివరి గడువు ఫిబ్రవరి 29గా ప్రకటించారు.నామినేషన్ల పరిశీలన మార్చి 1 తేదిన జరుగుతుంది. ఉప ఎన్నికలు మార్చి 18న జరుగుతాయని.. మార్చి 21న ఫలితాలు వెల్లడించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్, కొవూరు, కొల్లాపూర్, అదిలాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ , నాగర్‌కర్నూలు, కామారెడ్డి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి
Share this article :

0 comments: