జగన్ కి స్వల్ప అస్వస్థత కారణంగా ఎమ్మెల్యేల సమావేశంవాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కి స్వల్ప అస్వస్థత కారణంగా ఎమ్మెల్యేల సమావేశంవాయిదా

జగన్ కి స్వల్ప అస్వస్థత కారణంగా ఎమ్మెల్యేల సమావేశంవాయిదా

Written By ysrcongress on Wednesday, February 15, 2012 | 2/15/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి స్వల్ప అస్వస్థత కారణంగా ముందుగా ప్రకటించిన సమావేశాలను వాయిదా వేశారు. రేపు జరుగవలసిన వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేల సమావేశాన్ని వాయిదావేశారు. అలాగే శుక్రవారం జరుగవలసిన పార్టీ మునిసిపల్ పరిశీలకుల సమావేశంని కూడా వాయిదావేశారు.
Share this article :

0 comments: