వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు

Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013

అయిదు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వైద్యులు శనివారం వైద్య పరీక్షలు చేశారు. అంతకు ముందు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పరీక్షలు చేయించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరాకరించారు. అయితే వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ వారికి పార్టీనేత కొణతాల రామకృష్ణ నచ్చచెప్పారు.
Share this article :

0 comments: