నాలుగోరోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాలుగోరోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ దీక్ష

నాలుగోరోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ దీక్ష

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సత్యాగ్రహం నాలుగో రోజుకు చేరుకుంది. దీక్షలో పాల్గొన్న పలువురి నేతల ఆరోగ్యం క్షీణించింది. దీక్షలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డాక్టర్లు ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. కొందరు నేతలు నీరసంగా కనిపించగా, రక్తపోటులో హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. మరికొందరిలో షుగర్‌ లెవల్స్‌ ఆందోళనకరస్థాయిలో పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రికి తరలిస్తామని పోలీసులు చెప్పినా ఎమ్మెల్యేలు నిరాకరించి దీక్ష కొనసాగిస్తున్నారు.
Share this article :

0 comments: