వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు వైద్య పరీక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు వైద్య పరీక్షలు

వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు వైద్య పరీక్షలు

Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013

కరెంట్ సత్యాగ్రహం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌బులిటెన్ విడుదల చేశారు. విజయమ్మసహా, 8 మందికి షుగర్‌లెవల్స్‌ పడిపోయావని పేర్కొన్నారు. దీక్ష చేస్తున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వీరికి వెంటనే వైద్య సహాయం అందించాలని వైద్యులు సూచించారు.

షుగర్‌లెవల్స్‌ ఈవిధంగా ఉన్నాయి... 
వైఎస్‌ విజయ్మ 75
శోభానాగిరెడ్డి 54
సుజయకృష్ణరంగరావు 71
ఎన్‌ అమర్‌నాథ్‌రెడ్డి 74
ప్రసన్నకుమార్‌రెడ్డి 71
పేర్నినాని 60
కాపురామచంద్రారెడ్డి 73
గురునాథరెడ్డి 71
Share this article :

0 comments: