అధికారమిస్తే ఎన్టీఆర్ కుటుంబంలా రాష్ట్ర ప్రజలను కూడా ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారమిస్తే ఎన్టీఆర్ కుటుంబంలా రాష్ట్ర ప్రజలను కూడా ...

అధికారమిస్తే ఎన్టీఆర్ కుటుంబంలా రాష్ట్ర ప్రజలను కూడా ...

Written By news on Sunday, January 27, 2013 | 1/27/2013

 టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ సీపీలో చేరుతున్న వారిపై అభాండాలు వేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. రాష్ట్రమంతా తిరిగి బాబు చీకటి బతుకు ప్రజలకు వివరిస్తానన్నారు. ఎన్టీఆర్ చేరదీస్తే ఆయనకే వెన్నుపోటు పొడిచిన ఘనుడన్నారు. తెలంగాణపై బాబు లేఖ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని విమర్శించారు. బాబు కుంటుతూ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. అధికారమిస్తే ఎన్టీఆర్ కుటుంబంలా రాష్ట్ర ప్రజలను కూడా చిన్నాభిన్నం చేస్తాడన్నారు.
Share this article :

0 comments: