'చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించండి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించండి'

'చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించండి'

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013

 చంద్రబాబు ఆక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని లోకాయుక్తలో తెలంగాణ జూనియర్‌ న్యాయవాదుల సంఘం ఫిర్యాదు చేసింది. తెలంగాణ జూనియర్ న్యాయవాదులు సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ ను లోకాయుక్త స్వీకరించింది. ఈ పిటిషన్ పై విచారణను లోకాయుక్త ఏప్రిల్‌ 26కు వాయిదా వేసింది.
Share this article :

0 comments: