కాంగ్రెస్‌కు టైమ్ దగ్గరపడింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌కు టైమ్ దగ్గరపడింది

కాంగ్రెస్‌కు టైమ్ దగ్గరపడింది

Written By news on Monday, January 28, 2013 | 1/28/2013

జగన్ త్వరలోనే నిర్దోషిగా బయటికి వస్తారు. కాంగ్రెస్ నీచ సంస్కృతి గురించి ప్రపంచమంతా తెలిసిందే. కాంగ్రెస్‌కు ఎవరు అడ్డొస్తే, వారిని అకారణంగా, నిర్దాక్షిణ్యంగా అణచడానికే ప్రయత్నిస్తుంది. అయితే ఆ పార్టీ ఒక విషయం గ్రహించాలి. జగన్ అందరిలాంటి నాయకుడు కారు. జగన్‌ని ఎంత అణచడానికి ప్రయత్నిస్తే, ప్రజలు అంతగా ఆయన్ని ఆదరిస్తారు. కాంగ్రెస్‌ని నిలదీస్తారు. ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. కాబట్టి వైఎస్సార్‌ని అభిమానించే ప్రతి గుండె ధైర్యంగా ఉండాలని నా మనవి. జగన్ నిర్బంధం తాత్కాలికమే. కాంగ్రెస్ పెద్దల మాటలకు లోబడి జగన్‌ని హడావిడిగా అరెస్ట్ చేసింది సీబీఐ. కాని ఎలాంటి అధారాలూ సేకరించలేకపోయింది. కాబట్టి ఏదో ఒకటి సృష్టించి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలని నిర్ధారణకు వచ్చేసింది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. దుష్టశక్తులకు బుద్ధి చెప్పే సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

- ఎస్.బెర్నాడ్, పలమనేరు
Share this article :

0 comments: