అవిశ్వాసమంటే బాబుకు భయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాసమంటే బాబుకు భయం

అవిశ్వాసమంటే బాబుకు భయం

Written By news on Saturday, February 2, 2013 | 2/02/2013

 పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలు నిజమైతే రాష్ట్రప్రభుత్వం మైనార్టీలో పడినట్లేనని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరించామని చెబుతున్న 9మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పే స్థితిలో బొత్స లేరని అన్నారు. బల నిరూపణ చేసుకోమని ప్రభుత్వాన్ని ప్రతిపక్షనేత అడగాలన్నారు. విపక్ష నేతగా చంద్రబాబుపై ఆ బాధ్యత ఉందన్నారు. అవిశ్వాసం పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందని బాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: