సస్పెన్షన్ సంతోషం: ద్వారంపూడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సస్పెన్షన్ సంతోషం: ద్వారంపూడి

సస్పెన్షన్ సంతోషం: ద్వారంపూడి

Written By news on Saturday, February 2, 2013 | 2/02/2013

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. మరికొద్ది రోజుల్లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సన్నిహిత ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారని ద్వారంపూడి అన్నారు.
Share this article :

0 comments: