ముగిసిన షర్మిల 67వ రోజు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన షర్మిల 67వ రోజు పాదయాత్ర

ముగిసిన షర్మిల 67వ రోజు పాదయాత్ర

Written By news on Friday, February 15, 2013 | 2/15/2013

నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం 67వ రోజు పాదయాత్ర ముకుందాపురంలో ముగిసింది. శుక్రవారం రోజున షర్మిల 14.8 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు 972.4 కి.మీ పాటు పాదయాత్రలో షర్మిల నడిచారు. శుక్రవారం రాత్రి ముకుందాపురం సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
Share this article :

0 comments: