ముగిసిన 98వ రోజు షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన 98వ రోజు షర్మిల పాదయాత్ర

ముగిసిన 98వ రోజు షర్మిల పాదయాత్ర

Written By news on Friday, March 22, 2013 | 3/22/2013

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రస్థానం 98వ రోజు పాదయాత్ర ముగిసింది. అంతకు ముందు పెరుకలపూడిలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాలవేసి నివాళుర్పించారు. ఇప్పటి వరకు షర్మిల 1349.3 కిలోమీటర్లు నడిచారు.
Share this article :

0 comments: