టీడీపీకి పి.చంద్రశేఖర్‌ రాజీనామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీకి పి.చంద్రశేఖర్‌ రాజీనామా

టీడీపీకి పి.చంద్రశేఖర్‌ రాజీనామా

Written By news on Sunday, March 17, 2013 | 3/17/2013

తెలుగుదేశం పార్టీకి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యాలయానికి రాజీనామా లేఖ పంపనున్నారు. 
Share this article :

0 comments: