21న వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ దినోత్సవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 21న వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ దినోత్సవం

21న వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ దినోత్సవం

Written By news on Sunday, May 19, 2013 | 5/19/2013

 వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 21న లక్డీకాపుల్ వద్ద గల వాసవీ సేవా కేంద్రంలో ఉదయం పది గంటలకు జరుగుతుందని రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు విశ్వేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
Share this article :

0 comments: