మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 157వ రోజు గురువారం 11.2 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని గణపవరం మండలం వెలగపల్లిలో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆరేడు గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు :
వెలగపల్లి, వరదరాజుపురం, గొల్లలదిబ్బ, గణపవరం, ఆరేడు
Share this article :

0 comments: