6న వైఎస్‌ఆర్‌ సీపీలో చేరతా: కూన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 6న వైఎస్‌ఆర్‌ సీపీలో చేరతా: కూన

6న వైఎస్‌ఆర్‌ సీపీలో చేరతా: కూన

Written By news on Friday, May 3, 2013 | 5/03/2013

 ఈనెల 6వ తేదీన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ వెల్లడించారు. కుత్బుల్లాపూర్‌ కార్యకర్తల కోరిక, ఒత్తిడి మేరకు జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు కూన శ్రీశైలంగౌడ్ తెలిపారు. మళ్లీ వైఎస్‌ఆర్‌ పాలన రావాలంటే అది జగన్‌ వల్లే సాధ్యమని అన్నారు
Share this article :

0 comments: