రేపు జగన్ ను కలవనున్న దాడి వీరభద్రరావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు జగన్ ను కలవనున్న దాడి వీరభద్రరావు

రేపు జగన్ ను కలవనున్న దాడి వీరభద్రరావు

Written By news on Friday, May 3, 2013 | 5/03/2013

అనకాపల్లి : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఈరోజు ఉదయం ఆయన విశాఖలో కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ను కలిసిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని దాడి వీరభద్రరావు తెలిపారు
Share this article :

0 comments: