24-1-2012 మంగళవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 24-1-2012 మంగళవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

24-1-2012 మంగళవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా గురజాల మండలం పాతఅంబాపురం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

24-1-2012 మంగళవారం

గురజాల మండలం
* పాతఅంబాపురం నుంచి యాత్ర ప్రారంభం, మూడు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* గోగులపాడులో రెండు విగ్రహాల ఆవిష్కరణ

దాచేపల్లి మండలం
* తక్కెళ్ళపాడులో విగ్రహావిష్కరణ
* కేసానుపల్లిలో విగ్రహావిష్కరణ
* దాచేపల్లి ఎస్టీకాలనీలో విగ్రహావిష్కరణ గురజాల మండలం
* కొత్తఅంబాపురంలో విగ్రహావిష్కరణ
* గురజాలలో విగ్రహావిష్కరణ, బహిరంగసభ
Share this article :

0 comments: